నిబంధనల ప్రకారమే విద్యాసంస్థల బస్సులకు అనుమతులు
స్కూల్ బస్సులకు ఫిట్ నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరి అప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు అఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం అకార్మికుల గురించి మాట్లాడే హక్కు బిఆర్‌ఎస్ నేతలకు లేదు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24 : నిబంధనల ప్రకారమే విద్యాసంస్థలకు అనుమ తులు ఇస్తున్నామని,…