మహిళాభివృద్ధిలో రోల్ మోడల్‌గా తెలంగాణ

– మహిళా సంఘాలకే చేప పిల్లల పెంపకం బాధ్యతలు – సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీలో భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: మహిళల ఆర్థిక, సామాజికాభివృద్ధిలో దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్‌గా నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజాభవన్‌లో సోమవారం జరిగిన మహిళలకు…
