ఇంటర్ పరీక్షలు ప్రారంభం

– క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిన అధికారులు – ఐదు నిమిషాలు దాటితే అనుమతించని అధికారులు – ఆలస్యంతో కొన్నిచోట్ల పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులు హైదరాబాద్,ప్రజాతంత్ర,ఫిబ్రవరి 25: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కాగా విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు ఉదయాన్నే చేరుకున్నారు.…
