భూభారతి పోర్టల్‌తో తొలి అడుగు

– రేపటి నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా.. – స్మార్ట్ ఫోన్‌తో ఇంటినుంచే భూ సేవల లభ్యత – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం…
