తొలి దశ ఫలితాలు కాంగ్రెస్‌పై వ్యతిరేకతకు నిదర్శనం

– పాలనా వైఫల్యమే కారణం – పోటీ చేసిన పంచాయతీల్లో సగం కూడా గెలవలేదు – వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: తొలి దశ పంచాయతీ పోరులో కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహోరీగా పోరాడి సర్పంచులుగా, వార్డు…
