ముగిసిన తొలి విడత పంచాయతీ పోలింగ్

– భారీగా తరలి వచ్చి ఓటేసిన గ్రావిూణులు హైదరాబాద్, డిసెంబర్ 11: రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంటకు పూర్తయింది. పలుచోట్ల ఒంటిగంట వరకు క్యూలో ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి…
