స్వరాష్ట్రంలో ప్రథమ కాకతీయ ఉత్సవాలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ‘కాకతీయ సప్తాహం’ పేరున ఈ నెల ఏడవ తేదీనుండి వారం రోజులపాటు అత్యంత ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నది. ఈసారి నిర్వహించే ఉత్సవాల్లో కాకతీయుల వారసుడు ‘కమల్ చంద్ర బాంజ్‌దేవ్’ ముఖ్యఅతిథిగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ. కాకతీయుల పాలకుల్లో చివరి…
