తెలంగాణలో తొలిసారిగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

– పరేడ్ గ్రౌండ్‌లో ప్రారంభించిన మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 16: తెలంగాణలో తొలిసారి సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ఈ షో జరగనుంది. పర్యాటక, సంస్కృతి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ షోను ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల…
