రాయదుర్గం హోటల్‌లో మంటలు
కార్మికులను రక్షించిన అగ్నిమాపక సిబ్బంది హైదరాబాద్, మే 28 : రాయదుర్గంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గ్రీన్‌బావర్చి హోటల్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. హోటల్ మొత్తం దట్టమైన పొగతో కమ్మేసింది. ఒక్కసారిగా హోటల్ నుంచి మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువస్తున్నారు. అయితే.. హోటల్‌లో సుమారుగా…