ప్రకృతే ప్రథమ గురువు
గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం పట్ల సరైన అవగాహన, ఆచరణను కలిగి వున్నప్పుడే మానవ జీవితాలకు ఒక సార్ధకత లభిస్తుంది. సమాజంలో నెలకొని ఉన్న మతపరమైన ఆధిపత్య, మూఢత్వ సంస్కృతి, సాంప్రదాయాలకు భిన్నంగా గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం ప్రధాన భూమికగా నూతన సంస్కృతి, సాంప్రదాయాలను ఏర్పరుచుకొని, ఇప్పటి వరకు యదార్థ జీవన విధానం కోసం పాటుపడిన తత్వవేత్తలను, వారు ప్రవచించిన సిద్ధాంతాలను, సమూహాలను ఆలంబనగా చేసుకొని మానవీయ కోణంలో వాస్తవిక జీవన విధానంతో…