సనత్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 17: నగరంలోని సనత్‌నగర్ సమతనగర్‌లోని డ్యూరోడైన్ ఇండస్ట్రీస్ గోదాములో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ఆరు ఫైరింజన్లు, ఒక రోబోట్ సహాయంతో మంటలను అదుపు చేశారు. ప్లాస్టిక్ ప్లేట్స్, డిన్నర్ సెట్స్ ప్యాకింగ్ వస్తువులు ఉండడంతో అవి…
