train coach : ఆగి ఉన్న బోగీలో మంటలు

– రైలు నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్న నలుగురు సిబ్బంది కేసముద్రం, ప్రజాతంత్ర, ఆగస్టు 8: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న బోగీలో గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో బోగీ పూర్తిగా దగ్ధమైంది. అందులో నిద్రిస్తున్న రైల్వే ట్రాక్ మిషన్ కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రాణాలు అరచేతిలో…
