గోవా నైట్ నైట్ క్లబ్‌లో అగ్నిప్రమాదం: 25 మంది మృతి

– సిలిండర్ పేలడంతో దుర్ఘటన – మృతుల్లో నలుగురు పర్యాటకులు, మిగతావారు క్లబ్ సిబ్బంది – ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిన సీఎం – భద్రతా లోపాలే కారణమని అనుమానం ముంబై, డిసెంబర్ 7 : గోవాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న ఓ నైట్ క్లబ్లో శనివారం…
