హైదరాబాద్ షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: జూబ్లీహిల్స్‌లోని మంగళగౌరి షాపింగ్ మాల్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సకాలంలో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పింది. ఈ విషయంపై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ రాందాస్ మాట్లాడారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా నిర్దారణకు రాలేదని చెప్పారు. లోపల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.…
