హైదరాబాద్ నిలోఫర్ హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం
మంటలను ఆర్పివేసిన ఫైర్ సిబ్బంది…తప్పిన ముప్పు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : హైదరాబాద్ నిలోఫర్ హాస్పిటల్ మొదటి అంతస్తు ల్యాబ్‌లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. దీంతో హాస్పిటల్ లోపల దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో పిల్లలు, తల్లిదండ్రులు, హాస్పిటల్ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. తక్షణమే ఈ ప్రమాదంపై అధికారులు స్పందించారు. జరిగినది స్వల్ప అగ్ని…