నాంపల్లి ఫర్నీచర్ షాపులో అగ్నిప్రమాదం

– తక్షణమే మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది – భారీగా పొగ, మంటలు చెలరేగడంతో ట్రాఫిక్ జామ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24:నగరంలోని రద్దీ ప్రాంతమైన నాంపల్లిలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఫర్నిచర్ షోరూమ్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే భవనం మొత్తానికి వ్యాపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.…
