ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం

– దట్టంగా అలముకున్న పొగతో ఉక్కిరిబిక్కిరి – మంటలను ఆర్పిన ఐదు ఫైర్ ఇంజన్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: నగరంలోని నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిమాపక శాఖ అధికారులు…
