Tag #Fire accident #in Chemical factory #in Rajasthan #7 people burned alive

రాజస్థాన్ కర్మాగారంలో అగ్నిప్రమాదం

– ఏడుగురి సజీవ దహనం జయపుర, ఫిబ్రవరి 16: రాజస్థాన్‌లో భివాడీలోని ఓ రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అనంతరం భారీ పేలుళ్లు సంభవించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది సహాయక…