కార్ల సర్వీస్ సెంటర్‌లో అగ్నిప్రమాదం

– దగ్ధమైన కార్లు.. పెద్ద ఎత్తున నష్టం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ కార్ల కంపెనీ సర్వీస్ సెంటర్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలు కార్లు దగ్ధమయ్యాయి. రాజేంద్రనగర్ మారుతీ సుజుకీ సర్వీస్ సెంటర్‌లో ఈ సంఘటన జరిగింది. భారీ అగ్ని ప్రమాదం…
