అమెరికాలో అగ్ని ప్రమాదం: హైదరాబాద్ యువతి మృతి

– శోకసంద్రంలో కుటుంబ సభ్యులు హైదరాబాద్,ప్రజాతంత్ర, డిసెంబరు 6: అమెరికాలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో తెలుగు యువతి ఉడుముల సహజా రెడ్డి ప్రాణాలు కోల్పోయింది. ఉన్నత చదువుల కోసం నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఆమె అనుకోని విధంగా చనిపోయింది. గురువారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాల ప్రాంతంలోని గుంటూరుపల్లికి…
