దిల్లీలో భారీ అగ్నిప్రమాదం

ముగ్గురి మృతి న్యూదిల్లీ, జూన్ 10 : దిల్లీలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ద్వారకా ప్రాంతంలోని అపార్టుమెంట్‌లో మంటలు వ్యాపించాయి. ఆరో అంతస్తు నుంచి మంటలు ఎగసిపడుతుండగా మంటల నుంచి తప్పించుకునేందుకు తొమ్మిదో అంతస్తు నుంచి ఓ కుటుంబం కిందకు దూకింది. ఈ కుటుంబంలోని తండ్రితోపాటు ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మంటలను ఆర్పడానికి…
