6.8 శాతం నుంచి 7.2 శాతం జీడీపీ వృద్ధి

-పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే -ఉభయ సభల్లో ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్ న్యూదిల్లీ, జనవరి 29: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2025-26 ఆర్థికసర్వే ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. తర్వాత రాజ్యసభలో కూడా మంత్రి సర్వేను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం…
