ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా పథకాల అమలు జరగాలి!
ఉచితాలను ప్రోత్సహించవొద్దు .. రాష్ట్రం ఏదైనా ఆర్థిక సమర్థత ఎంతన్నది బేరీజు వేయాలి. ఇల్లు మొదలకుని అన్ని వ్యక్తిగత వివరాలు సేకరించాలి. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు తెరలేపారు. ఇప్పుడు ఇళ్లు, కార్డులు అనగానే ప్రతి ఒక్కరూ అర్హులమేనని తమ వివరాలను సిద్దం చేసుకుంటున్నారు. దీనికి ప్రాతిపదిక ఏద్కెనా పక్కాగా వివరాల సేకరణ జరగాలి. అప్పుడే…