Tag #financial losses #in online games #yoth suicide #Sooraram PS Limits

అన్‌లైన్‌ ‌గేమ్స్ ‌బారిన ప‌డి మరో యువకుడు బలి

– డబ్బులు పోగొట్టుకోవడంతో ఆత్మహత్య మేడ్చల్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు 27 : జిల్లాలోని సూరారం పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్‌ ‌గేమ్స్‌కు అలవాటుపడ్డ రవీందర్‌ (24) అనే యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆన్‌లైన్‌ ‌గేమ్స్‌కు బానిసైన రవీందర్‌ అం‌దులో పెట్టుబడి పెట్టి మోసపోయాడు. దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.…