మోదీ-3 సర్కార్ ఆర్థిక బ్లూప్రింట్‌ను రూపొందించుకుంటుందా?

పబ్లిక్ పాలసీ థింక్ బ్యాంక్ తక్షశిల సంస్థ కో-ఫౌండర్ నితిన్ పాయ్ ఈ అంశం మీద వ్యాఖ్యానిస్తూ మన దేశంలో నిరుద్యోగ మహమ్మారిని పారదోలాలంటే కనీసం సాలీనా 20 మిలియన్ల ఉద్యోగాలను కల్పించాలి. ఎకానమీ అభివృద్ది చెందుతుందనుకుంటున్నాం. కాని నిరుద్యోగం వృద్ధిరేటు తీవ్రంగా ఉంది. పీరియడ్ లేబర్‌ఫోర్స్ సర్వే ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం 15…