ఆర్థిక రూపశిల్పి మన్మోహన్
దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన ఊపిరిలూదారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మన్మోహన్‌కు శాసనభ ఘన నివాళి భారతరత్న ఇవ్వాలంటూ ప్రత్యేక తీర్మానం మన్మోహన్ దేశ గతిని మార్చిన నేత అని మంత్రుల కితాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తెలంగాణ అసెంబ్లీ ఘనంగా నివాళి అర్పించింది. ఆయనకు భారతరత్న…