ఆర్థిక క్రమశిక్షణలో రికార్డు
అనవసర అబద్దాల ప్రచారంలో విపక్షం:ఆర్థికమంత్రి బుగ్గన రాజేందర్ అమరావతి, జూన్ 25 : రాష్ట్ర ప్రభుత్వ మెరుగైన ఆర్థిక నిర్వహణ, ఆర్థిక క్రమశిక్షణతో రికార్డు సృష్టించిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతిపక్ష టీడీపీ, దాని స్నేహపూర్వక డియా అబద్దాలు వల్లె వేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరానా…