24వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
వివిధ శాఖల అధికారులతో స్పీకర్ సమీక్ష బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు ఇప్పటికే బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి భట్టి వరుస సమీక్షలు బిఆర్ఎస్ నేతలు భ్రమల నుంచి బయట పడాలన్న మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే…