వేతనాల చెల్లింపుపై ఆర్థిక శాఖ కీలక నిర్ణయం

– పోర్టల్‌లో వివరాలు నమోదు చేస్తేనే జీతాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: తెలంగాణలో ఉద్యోగుల వేతనాల చెల్లింపుపై ఆర్థికశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా ఉద్యోగులు, సిబ్బంది కచ్చితంగా ఆర్థికశాఖ నిర్వహణ పోర్టల్ (ఐఎఫ్‌ఎంఐఎస్)కు ఆధార్ లింక్ చేయాల్సిందేనని ఆదేశించింది. ఈ అర్ధరాత్రి వరకు అందరూ ఆధార్ లింక్ చేయాలని స్పష్టం…
