అందరూ నా బంధువులే..!
త్వరలోనే గట్లమల్యాలకు మరో 50 ఇళ్లు మంజూరు దసరా పండుగకు పెద్దవాగులో కాళేశ్వరం జలాలు గట్లమల్యాల గంగిరెద్దుల కాలనీలో 24 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గృహా ప్రవేశాల కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు అందరూ నా బంధువులేనని, త్వరలోనే గట్లమల్యాల గ్రామానికి ఇంటి అడుగు జాగలో ఇళ్లు కట్టుకునే వారికి మరో 50 డబుల్…