Tag #Film toruism #Dil Raju #special meeting

Film tourism: ఫిల్మ్‌ పర్యాటకం అభివృద్ధికి ప్రోత్సాహం

– ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌రాజు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 7: సినిమా షూటింగ్‌లకు తెలంగాణను అత్యంత స్నేహపూర్వక, తక్కువ పెట్టుబడులతో అత్యంత లాభదాయకమైన గమ్యస్థానంగా మార్చే అవకాశాలపై హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం హోటల్‌ తాజ్‌ కృష్ణలో జరిగింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ, ముఖ్యమంత్రి కార్యాలయంలోని పరిశ్రమలు, పెట్టుబడుల సెల్‌…