Tag Film Technology

సాంకేతికతతో సినిమా తీయొచ్చు.. జీవితంపై అవగాహనతోనే కళాఖండం!

“సినిమా నిర్మాణంలోని సాంకేతిక అంశాలను విద్యాసంస్థల్లో శిక్షణ ద్వారా నేర్చుకోవచ్చు. కానీ కళను, జీవితాన్ని అర్థం చేసుకోకుండా ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సు పూర్తి చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు.” — డా. బి. నర్సింగరావు, ప్రముఖ సినీ దర్శకుడు సాంకేతిక పరిజ్ఞానం ఒక్కటే గొప్ప సినీ దర్శకుడిని తయారు చేయలేదు! కళ, సంస్కృతి, జీవితంపై అవగాహనే…