సృజనాత్మకతను పెంపొందించే చిత్రోత్సవాలు

-‘తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్‘ రెండోరోజు చిత్రోత్సవం ప్రారంభించిన గవర్నర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 21: హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్’ రెండు రోజుల చిత్రోత్సవం రెండో రోజు ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చిత్రోత్సవాన్ని ప్రారంభించి త్రిపుర చిత్రమైన ‘యార్వింగ్’ తొలి ప్రదర్శనను వీక్షించారు.…
