సినీ తారలు నిజ జీవితంలోనూ నటిస్తున్నారు
ప్రజా సంబంధాల విషయంలో మేమే బెటర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23 : సినీ తారలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో నటిస్తున్నారని ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. సినీ నటులు ఎవరైనా స్కూళ్లను, హాస్పిటల్స్‌ను దత్తత…