సింగరేణిలో వైద్యులు, సిబ్బంది ఖాళీల భర్తీ

– కార్మికుల సంక్ష్షేమానికి అత్యంత ప్రాధాన్యం – 75 రోజుల్లో గోదావరిఖనిలో క్యాథ్ ల్యాబ్ ప్రారంభం – అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6: సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి పరిధిలోని ప్రాంతీయ హాస్పిటల్స్‌లో…
