ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ
త్వరలో టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీకి చర్యలు 7,094 మంది స్టాఫ్ నర్సులకు నియామకపత్రాలు ఎల్‌బి స్టేడియంలో కార్యక్రమంలో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి వేములవాడ దేవాలయ అభివృద్ధిపై సిఎం రేవంత్ సవిూక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31 : గత ప్రభుత్వంలో ఉన్న వారు తమ సొంత ఉద్యోగాలు మాత్రమే చూసుకున్నారని, పోరాడి తెలంగాణ తెచ్చుకున్న…