సీఎం వద్దకు జీవిత ఖైదీల విడుదల ఫైల్
– హర్షం వ్యక్తం చేసిన మానవ హక్కుల వేదిక – నాలుగు నెలలకోసారి అర్హుల జాబితా రూపొందించాలి – ప్రభుత్వాన్ని కోరిన సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ముందస్తు విడుదలకు అర్హులైన జీవిత ఖైదీల జాబితాను ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ…
