గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశానికే ఆదర్శం
మిగతా రాష్ట్రాలు పోటీని స్వీకరించాలి సేవ్ సాయిల్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లక్ష్యం ఒక్కటే.. పుడమిని కాపాడటం ప్రకృతికి, మట్టికి ప్రత్యామ్నాయం లేదు.. కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలి యువ ఎంపీ సంతోష్ కుమార్ ఛాలెంజ్ చొరవ అభినందనీయం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదవ విడత ప్రారంభించిన సద్గురు జగ్గీ వాసుదేవ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్…