ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్ దివ్య దేశ్‌ముఖ్

– అభినందించిన సిఎం రేంవత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 28: ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌గా అవతరించిన దివ్య దేశ్‌ముఖ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ మేరకు సోషల్ డియా వేదికగా సిఎం రేవంత్ పోస్టు పెట్టారు. దివ్య దేశ్‌ముఖ్ తోటి భారతీయ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపితో తలపడి ప్రతిష్టాత్మక టైటిల్‌ను…
