Tag #festival #Self help groups $Govt released interest less lonas

మహిళా స్వయం సహాయక సంఘాలకు పండగ

రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11: మహిళా స్వయం సహాయక సంఘాలకు పండుగ వాతావరణం నెలకొంది. ఈ సంఘాలకు రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలకు సంబంధించిన నిధులను ఆర్థిక శాఖ సెర్ప్‌కు విడుదల చేసింది. ఇందులో రూ.300 కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు, రూ.44 కోట్లు పట్టణ…