అందరితో ఆనందంగా జరుపుకునేదే పండుగ

– డాక్టర్ అనితా రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 14: పండుగ అంటే అందరినీ కలుపుకుని ఆనందంగా జరుపుకునేదని కాకతీయ వర్సిటీ పాలకమండలి సభ్యురాలు, వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ నేషనల్ వైస్ చైర్మన్ అండ్ అడ్వైజర్, అనురాగ్ సొసైటీ చైర్‌పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి చెప్పారు. హన్మకొండ ప్రభుత్వ దివ్యాంగ బాలికల ఆశ్రమాన్ని…
