Tag festival

స‌ద్దుల బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ప్రత్యేక బస్సులు 

స‌ద్దుల బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా సొంతూళ్ల‌కు వెళ్లే వారికి ర‌వాణాప‌ర‌మైన ఇబ్బందులు త‌లెత్త‌కుండా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని   ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్  టెలి కాన్ఫ‌రెన్స్ నిర్వహించారు. హైద‌రాబాద్‌లో ప్ర‌ధాన ర‌ద్దీ ప్రాంతాలైన ఉప్ప‌ల్, ఎల్బీన‌గ‌ర్, ఆరాంఘ‌ర్, త‌దిత‌ర ప్రాంతాల‌కు ప్ర‌యాణికులకు సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని సూచిస్తూ  ప్ర‌తి బ‌స్ స్టేష‌న్ లోనూ ప్ర‌త్యేక…

ప్రజల జీవితాల్లో  భోగి భోగ భాగ్యాలు…సంక్రాంతి కొత్త కాంతి…. కనుమ కనువిందుగా…

● జిల్లా ప్రజలకు  సంక్రాంతి పర్వదిన  శుభాకాంక్షలు తెలిపిన ,ఎమ్మెల్యే మంత్రి హరీష్ రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర:  జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి  పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు  హరీష్ రావు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…  సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా…

సబ్బండ వర్గాల సమిష్టి పండుగ..: సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

    సీ ఎం కేసీఆర్ ” సద్దుల బతుకమ్మ ” శుభాకాంక్షలు తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ముగింపు ఆఖరి రోజు “సద్దుల బతుకమ్మ”ను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవన విధానం లోనుంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగ అని సీఎం అన్నారు.…

ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు

మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ఊరూ వాడా పండుగ సందడి చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగియనున్న ఉత్సవాలు తెలంగాణ ఆడుపడుచులు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలు తొలిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆడ బిడ్డలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకునే పండుగ ఇది. దేశంలోనే ప్రకృతిలోని పూలను ఎంతో…