బతుకమ్మ మెట్లు శుభ్రం చేస్తూ ప్రమాదశాత్తు ముగ్గురు సఫాయి కార్మికులు మృతి
పండుగ వేళ తీగుల్ గ్రామంలో విషాదం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో బతుకమ్మ పండుగ వేళ విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. బతుకమ్మ పండగ సంబురాల్లో భాగంగా తిగుల్ గ్రామంలోని పటేల్ చెరువు కట్ట వద్ద గల బతుకమ్మలను వేసే ఘాట్ వద్ద పిచ్చి చెట్లు మొలవడంతో చెట్లను నిర్మూలించే…