యూరియా బాధలు పట్టని సర్కార్

ఎక్స్ వేదికగా వీడియో షేర్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర,ఆగస్టు 16: రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నా..ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని బిఆర్‌ఎస్ (BRS Party) మండిపడింది. ఒక్క యూరియా బస్తా కోసం నిద్రాహారాలు మాని రైతులు వ్యవసాయ సహకార సంఘాల వద్ద పడిగాపులు…
