అసెంబ్లీలో గెలిచిన పార్టీలు. ప్రజాస్వామ్యంలో ఓడిన ప్రజలు.!!

“మరోవైపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంప్రదాయానికి తెర తీశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, కేవలం ప్రతిపక్షం సభకు రాకుండా అడ్డుకునేందుకు మహిళా పోలీసులతో విపక్ష ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు మహిళలు కానిస్టేబుల్స్ ను ప్రభుత్వం కవచంలా ఉపయోగించింది.. అంతేకాదు, ఏకంగా అసెంబ్లీకి…
