అనన్య భావాల అనుభూతి…
అస్తిత్వం, నిర్ధారిత స్థానమంటూ లేని అభౌతిక తత్వం ఆత్మ. దేహంలో అతి చైతన్యవంతమైన లోపలి శృతమేదో అనుక్షణం మనల్ని పథగాముల్ని చేస్తున్నట్టు జాగ్రత్తగా అవలోకిస్తే తెలుస్తుంది. భౌతిక స్వభావం లేని అనైరూప్య చర్య వింతగా, అరూపక్రియగా, అవ్యక్తానుభవంగా ఆత్మానుగతమైన అతిసూక్ష్మ గమనింపుగా అనుభూతించాలి. ప్రతిమనిషికి రెండు ప్రపంచాలుంటాయి. ఒకటి తనకు మాత్రమే చెందిన తనలోని గుప్త…