నిర్వహణ లోపాలే విమాన ప్రమాదానికి కారణమా…?
(నేపాల్ యతి ఏయిర్‌లైన్స్ విమాన దుర్ఘటనలో తుద శ్వాస విడిచిన అమాయక ప్రయాణికులకు అశ్రు నివాళిగా) ఎత్తైన ఎవరెస్టు హిమగిరుల శ్రేణులు, భయానక లోయలు, ప్రకృతి అందాల విందులు, పర్వతారోహకుల సాహస గుంపులు, పర్యాటకుల సందడుల నడుమ నిత్యం నేపాల్ విమానాశ్రయాలు నిండుకుండలను తలపిస్తుంటాయి. గత ఆదివారం రోజున 72 మంది ప్రయాణికులతో దిగడానికి సిద్ధంగా…