సర్పంచ్ ఎన్నిక కోసం కన్నకూతురు బలి

– ముగ్గురు సంతానం నిబంధనతో ఒకరిని చంపేసిన తండ్రి – హత్యను ఛేదించిన నిజామాబాద్ పోలీసులు నిజామాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2:: పంచాయితీ ఎన్నికల కోసం ఓ తండ్రి కన్నకూతురునే బలితీసుకున్నాడు.కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రి తన స్వార్థం కోసం అభం శుభం తెలియని ఆరేళ్ల కూతురిని హత్య చేసిన సంఘటన కలకలం రేపుతోంది.…
