ఉజ్జయిని జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
భోపాల్, ముంబై, అగస్ట్ 22 : మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూలు విద్యార్ధులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రక్కు ఢీ కొనడంతో నలుగురు విద్యార్ధులు మరణించగా, 11 మంది గాయపడ్డారు. చిన్నారులు నగ్దాలోని ఫాతిమా కాన్వెంట్ స్కూల్‌కు బస్‌లో వెళుతుండగా ఉన్హెల్ పట్టణం జిర్నియా ఫత వద్ద రోడ్డు…