ఏపీ ఆళ్లగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ఆగివున్న లారీని ఢీకొన్న కారు… హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన ఐదుగురు మృతి ప్రమాదంలో నవదంపతులతో పాటు తల్లిదండ్రులు మృతి నంద్యాల/హైదరాబాద్, మార్చి 6: బుధవారం ఏపీలోని ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సవిూపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన…